దేశంలో ఐటీకి ఉన్న దన్ను ఈ నాటిదే కాదు. ఐఐటీ, కాన్పూర్‌కు చెందిన ఒక విద్యార్థిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 1.50 కోటి ఆఫర్ చేయడంతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఎన్నో సంవత్సరాల నుంచి
దేశంలో ఐటీకి ఉన్న దన్ను ఈ నాటిదే కాదు. ఐఐటీ, కాన్పూర్‌కు చెందిన ఒక విద్యార్థిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 1.50 కోటి ఆఫర్ చేయడంతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఎన్నో సంవత్సరాల నుంచి దేశ ఇంజినీరింగ్ యువత తమ సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలతో దూసుకెళుతున్నారు. అందుకే అమెరికన్ ఐటీ కంపెనీలు మన ఐఐటీ విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీలను ఇవ్వజూపుతున్నాయి. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్ మీద విషం కక్కుతున్న ఈ సందర్భంలో దేశ ఐటీ సత్తాను చాటుతున్న యువతను మెచ్చుకోవాల్సిందే. ఉద్యోగం దక్కించుకున్న విద్యార్థి స్వస్థలం ఢిల్లీ. జాబ్ లొకేషన్ మైక్రోసాఫ్ట్ కేంద్ర కార్యాలయం రెడ్మాండ్‌లో ఉండొచ్చని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి ప్రపంచంలో 10 సంపన్న నగరాలు

సదరు విద్యార్థికి బేసిక్ పే రూ. 94.00 లక్షలు, రిలోకేషన్, మెడికల్, వీసా చార్జీలు, స్టాక్ ఓనర్‌షిప్ ఆప్షన్లు అన్నీ కలిపి అదనంగా రూ. 70 వేల వరకూ రావొచ్చని తెలుస్తోంది. గతేడాది ఐఐటీ కాన్పూర్‌లో అత్యధిక వేతనం అందుకున్న విద్యార్థి బేసిక్ పే రూ. 93 లక్షల వరకూ ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications