మొబైల్ స్మార్ట్‌ ఫోన్ల‌ను కొనేందుకు మంచి త‌రుణం ఇదే...

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో కరెన్సీ నోట్లపై నడిచే వ్యాపారంపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ముఖ్యంగా నవంబ‌రు 8 నుంచి వారం రోజులుగా మొబైల్ ఫోన్ల అమ్మకాలు బాగా పడిపోయాయి. దీంతో రిటైలర్లు రకరకాల ఆఫర్లతో

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో కరెన్సీ నోట్లపై నడిచే వ్యాపారంపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ముఖ్యంగా నవంబ‌రు 8 నుంచి వారం రోజులుగా మొబైల్ ఫోన్ల అమ్మకాలు బాగా పడిపోయాయి. దీంతో రిటైలర్లు రకరకాల ఆఫర్లతో ఆకట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వినియోగదారులకు జీరో డౌన్ పేమెంట్‌తో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి.

మొబైల్ స్మార్ట్‌ ఫోన్ల‌ను కొనేందుకు మంచి త‌రుణం ఇదే...

మొద‌ట ఏ మాత్రం పేమెంట్ లేకుండా ఫోన్‌ను సొంతం చేసుకుని సొమ్మును వాయిదా పద్ధతి (ఈఎంఐ)లో చెల్లించే వెసులుబాటును మొబైల్ స్టోర్లు అందిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న‌ సంగీత మొబైల్స్ ఇప్పటికే ఈ ఆఫర్‌ను అందిస్తోంది. సాధారణంగా మార్కెట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ స్టోర్లన్నీ క్రెడిట్/డెబిట్ కార్డు లేదా క్యాష్ రూపంలో లావాదేవీలు కొనసాగిస్తుంటాయి. అయితే వీటిలో 30 నుంచి 40 శాతం లావాదేవీలు క్యాష్ రూపంలోనే జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+