ఇప్పుడు సరికొత్త సాంకేతికతతో అధిక విలువ కలిగిన నగదు లావాదేవీలన్నీ ఆదాయపు పన్ను శాఖతో అనుసంధానించబడి ఉన్నాయి. మీరు బ్యాంకు ఖాతాలో ఎక్కువ డబ్బు వేస్తే అది నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా
ఇప్పుడు సరికొత్త సాంకేతికతతో అధిక విలువ కలిగిన నగదు లావాదేవీలన్నీ ఆదాయపు పన్ను శాఖతో అనుసంధానించబడి ఉన్నాయి. మీరు బ్యాంకు ఖాతాలో ఎక్కువ డబ్బు వేస్తే అది నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా వెబ్సైట్లో మీ లాగిన్‌లో కనిపించేలా సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.
మీరు ఇన్‌కమ్‌ట్యాక్స్ వెబ్సైట్లో ఇది చూడాలంటే:
* పాన్‌నంబరు,పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి
* హెడర్‌లో కాంప్లియెన్స్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి
* డ్రాప్‌డౌన్‌లో లావాదేవీల సేవలు కనిపిస్తాయి.
* అందులో అకౌంట్స్ విత్ క్యాష్ ట్రాన్స్క్షన్ పైన క్లిక్ చేయండి

నగదు లావాదేవీలను ఎక్కువగా జరపని వారికి ఈ పాన్‌కు ఎటువంటి రికార్డులు లేవని చూపుతుంది.
మీ పాన్ కార్డుతో బ్యాంకు ఖాతాలు అనుసంధానం అయి ఉన్నందువల్ల ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులావాదేవీలను అన్నింటినీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయగలదు.
ఇప్పుడు ఒక పరిమితి దాటి చేసే డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కు బ్యాంకుల్లో పాన్ కార్డు వివరాలను తప్పనిసరి చేశారు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో చెక్ చేసుకున్నప్పుడు మీ ఖాతాలో మీకు సంబంధించని లావాదేవీలను చూపుతుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications