కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం.. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు ఊతమివ్వనుంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం 500, 1,000 రూపాయల నోట్లపై మోదీ సర్కారు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించ
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం.. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు ఊతమివ్వనుంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం 500, 1,000 రూపాయల నోట్లపై మోదీ సర్కారు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. దీంతో 100, 50 రూపాయల నోట్లు
అంతకంటే తక్కువ విలువ కలిగినచిన్న నోట్లే చెల్లుబాటు కానుండగా, షాపింగ్‌మాల్స్‌లో జరిగే భారీ విక్రయాలకు కొనుగోలుదారులు క్రెడిట్, డెబిట్ కార్టులపై ఆధారపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నగదు లావాదేవీలను తగ్గించి ఎలక్ట్రానిక్ లావాదేవీలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది తెలిసిందే. దీంతో ఆ లక్ష్యం కూడా నెరవేరే వీలుందని వారు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ లావాదేవీలతో ప్రతీ లావాదేవీ చట్టబద్ధం అవుతుందని, నకిలీ కరెన్సీకి కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని వారు విశ్లేషిస్తున్నారు. నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ మొత్తం డబ్బు బ్యాంకు ఖాతాల్లోకి లేదా పన్ను పరిధిలోకి వస్తే ఎలక్ట్రానిక్ చెల్లింపులు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications