ఎలక్టోరల్ ట్రస్టులు ఆ ఫండ్లను తీసుకోలేవు
ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వనరుల నుంచి ఎలక్టోరల్ ట్రస్టులు నిధులు తీసుకోకుండా ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను కట్టుదిట్టం చేసింది. ఎలక్టోరల్ ట్రస్టులంటే రాజకీయ పార్టీలు నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే ట్రస్టులు. ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ సంస్థలు(ఫారిన్ కంట్రిబ్యూషన్ నియంత్రణ చట్టం,2010) నుంచి ఎలక్టోరల్ ట్రస్టులు నిధులు స్వీకరించేందుకు అవకాశం లేకుండా సీబీడీటీ చట్ట సవరణ చేసింది. ఇక్కడ ఫారిన్ సోర్స్(విదేశీ వనరు) అంటే విదేశీ ప్రభుత్వం, ట్రస్ట్, ఫౌండేషన్, క్లబ్ లేదా సంఘాలు ఏవైతే విదేశాల్లో రిజిస్టర్ చేసుకుని ఉంటాయో అవి.

More From GoodReturns

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!



Click it and Unblock the Notifications