పేటీఎమ్ మహా బజార్ సేల్ అక్టోబర్12 నుంచి 14 మధ్య News
Updated: Thursday, October 13, 2016, 14:30 [IST]
అక్టోబర్ 12 నుంచి 14 మధ్య పేటీఎమ్ మహా బజార్ సేల్‌ను ప్రారంభించింది. ఈ 3 రోజుల అమ్మకాల్లో వినియోగదారులకు రూ. 1000 కోట్ల మేర ప్రయోజనాలను కల్పించేందుకు కంపెనీ సిద్దమైంది. గతేడాది కన్నా రెట్టింపు అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్న ఈ కామర్స్ సంస్థ 3 రోజుల్లో 1కోటి అమ్మకాలను జరపాలని నిర్ణయించింది.
ఈ పండగ సీజన్‌లో మొత్తం 1లక్షా 30 వేల మంది పేటీఎమ్ మర్చెంట్స్‌లో 10వేల మంది రూ. 100 కోట్ల వరకూ క్యాష్‌బ్యాక్ కోసం ఖర్చుపెడుతున్నారు. గత 2 ఏళ్లలో చిన్న, మధ్య తరహా వ్యాపారులు 500-600 వస్తువుల అమ్మకాల ద్వారా 4-5 కోట్ల రూపాయల అమ్మకాలను చేశారు.
ఇది కూడా చదవండి పేటీఎమ్ వ్యాలెట్ పరిమితిని పెంచుకోవాలనుకుంటున్నారా?
ఏటా పేటీఎమ్ దివాళీ సేల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్,స్నాప్‌డీల్ సేల్ తర్వాత వస్తుంది. పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ అమ్మకాల్లో ఎక్కువగా పేటీఎమ్ వ్యాలెట్‌కు డబ్బులు జమచేస్తారు. పేటీఎమ్‌ను చాలా చోట్ల చెల్లింపులకు అంగీకరిస్తున్న వీటిని అవసరమైన చోట వాడుకోవచ్చు. ఇప్పటివరకూ వచ్చిన విధంగా క్యాష్‌బ్యాక్, రాయితీలను అంతస్థాయిలో ఊహించలేకపోవచ్చు. కొన్ని ఐఫోన్ 7ఎస్ మోడళ్లపైన రూ. 7000 వరకూ క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ అందిస్తోంది. పేటీఎమ్ కూపన్ల లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Share This Article
English summary
పేటీఎమ్ మహా బజార్ సేల్ అక్టోబర్12 నుంచి 14 మధ్య | Paytm Mahabazar sale
Mobile payments and commerce platform Paytm has announced its Maha Bazaar Sale from 12-14th October.
Story first published: Thursday, October 13, 2016, 14:30 [IST]
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options. Click on the “Options ”, it opens up the settings page, Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page. Scroll down the page to the “Permission” section . Here click on the “Settings” tab of the Notification option. A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification. Once the changes is done, click on the “Save Changes” option to save the changes. Gender
Select your Gender
Age
Select your Age Range