జులై-సెప్టెంబరు త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు 12% పెరిగి 16.11 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. రిటైల్ పెట్టుబడి దారులు బాగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడమే ఇందుకు కారణం. మొత్తం మ్యూచువల్ ఫండ్ రంగంలో 42 సంస్థలు ప్రముఖంగా ఉన్నాయి. వాటి ఏయూఎమ్(అసెట్ అండర్ మేనేజ్‌మెంట్) సెప్టెంబరు 30 నాటికి రూ. 16.11 లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆస్తుల విలువ రూ. 14.41 లక్షల కోట్లుగా ఉన్నాయని యాంఫీ(అసోషియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ) వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో టాప్ 5 కంపెనీలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, బిర్లా సన్‌లైఫ్, ఎస్‌బీఐ అత్యధిక ఆస్తులను కలిగి ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు రిటైల్ పెట్టుబడిదారులకు సిప్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీంతో క్రమానుగత పెట్టుబడుల ద్వారా ఈక్విటీల్లో పెట్టే పెట్టుబడుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సిప్(సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) రూపంలో వారం, నెల, త్రైమాసికం ఇంటర్వెల్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఖాతాలు 5 కోట్లను దాటాయి. ఇందులో రిటైల్ వర్గానికి సంబందించినవి దాదాపు 4 కోట్లు ఉంటాయని అంచనా.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications