ఆగస్టు,2016 నాటికి కేంద్రం వసూలు చేస్తున్న పన్ను వసూళ్లు బాగా పెరిగి 5.25 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి బాగా పెరిగాయి. 15.03 శాతం పెరుగుదలతో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 1.89 లక్షల కోట్లకు చేరాయి. స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 11.55 శాతం పెరిగినప్పటికీ నికర వసూళ్లు 1.89 శాతం తగ్గాయి. రీఫండ్లే ఇందుకు కారణం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 31.76% మేర పెరిగాయి.
సెంట్రల్ ఎక్సైజ్ సుంక వసూళ్లు 48.8% పెరిగి ఏప్రిల్-జులై మధ్య రూ. 1.53 లక్షల కోట్లకు చేరాయ. ఇదే కాలంలో సేవా పన్ను వసూళ్లు 23.2% పెరిగి రూ. 92,696 కోట్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కస్టం సుంకం వసూళ్లు 5.07% పెరిగి రూ. 90448 కోట్లకు పెరిగాయి. మొత్తానికి ఆగస్టు మాసాంతానికి బడ్జెట్లో పెట్టుకున్నలక్ష్యాల్లో 43.2 శాతం పన్ను వసూళ్లు పూర్తయ్యాయని ఆర్థిక శాఖ తెలిపింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications