మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులు ఆగస్టు నెలలో రూ. 15.6 లక్షల కోట్లకు చేరాయి. ఇన్కమ్, ఈక్విటీ సెగ్మెంట్లలో నిధుల రాక ఇందుకు కారణమయింది. 42 సంస్థలు కలిగిన ఈ పరిశ్రమలో జులై చివరి నాటికి రూ. 15.2 లక్షల కోట్ల ఆస్తులుండగా ఆగస్టులో స్వల్పంగా పెరిగినట్లు యాంఫీ డేటా ద్వారా తెలుస్తోంది.

పెట్టుబడిదారుల సెంటిమెంటు పెరగడం కూడా ఆస్తుల పెరుగుదలకు దోహంద చేసింది. జులై నెలలో నిధుల రాక రూ. 1.03 లక్షల కోట్లుండగా ఆగస్టు నెలలో రూ. 25,332 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా ఇన్కమ్ ఫండ్లలో 28,457 కోట్లు కొత్తగా రాగా, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో రూ. 6505 కోట్లు కొత్తగా వచ్చి చేరగా, లిక్విడ్ ఫండ్లలో రూ. 13 వేల కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు.
మ్యూచువల్ ఫండ్లు అంటే చిన్న మొత్తాల్లో ఎక్కువ మంది నుంచి నిధులు సేకరించి వాటిని ఒక ఫండ్‌గా ఏర్పాటు చేసి వాటిని స్టాకులు, బాండ్లు, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులుగా పెడతారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications