ఆన్లైన్ నియామకాల్లో 17% పెరుగుదల
గతేడాది ఆగస్టు నెలలో ఉన్న ఆన్లైన్ నియామకాలతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది ఆగస్టులో నియామకాల్లో 17% పెరుగుదల ఉన్నట్లు మాన్స్టర్ ఇండియా నివేదిక వెల్లడించింది. గతేడాది ఆగస్టులో సూచీ విలువ 208 ఉండగా ఈ ఏడాది 17% పెరుగుదలతో 244కి పెరిగింది. ఐటీ, ఉత్పత్తి, తయారీ రంగాల్లో నియమాకాలు తగ్గినప్పటికీ బ్యాంకింగ్,ఫైనాన్స్, విద్యా రంగాల్లో హైరింగ్ బాగా ఉందని నివేదిక పేర్కొంది.

బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్ (బీఎఫ్ఎస్ఐ) ఎన్నో సంస్కరణలతో ముందుకెళుతున్న తరుణంలో నియామకాల్లో సైతం ఆశావహంగా ఉంది. గతేడాది కన్నా 30 శాతం పెరుగుదలను చూపింది. బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిన కారణంగా విద్యా రంగం దీర్ఘకాల వృద్ది దిశగా సాగుతుందని నివేదిక ఉటంకించింది. నగరాల వారీగా ఉన్న డేటా పరంగా చూస్తే చండీఘడ్(36%), జైపూర్(34%), కోయంబత్తూర్(29%) వార్షిక మెరుగుదలను చూపాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications