దేశంలో పన్ను చెల్లింపుదార్లు 7.4 కోట్ల మందే
దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 7 కోట్ల 40 లక్షలకు చేరినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్పర్సన్ రాణి సింగ్ నాయర్ వెల్లడించారు. ఇంతకు ముందు ఉన్న 5 కోట్ల కంటే ఇది బాగా పెరిగిందనే చెప్పాలి. జూన్ నెలలో ప్రధానమంత్రి టాక్స్ చెల్లించేవారి సంఖ్యను కనీసం 10 కోట్లకు పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నాయర్ వెల్లడించిన గణాంకాల్లో పన్ను రిటర్నులను ఫైల్ చేసినవారు, టీడీఎస్ మినహాయించబడిన వారు ఉన్నారు. దేశంలో పన్ను-జీడీపీ రేషియో 17 శాతంగా ఉందని, అది చాలా దేశాల్లో ఉన్న 23-24 శాతం కంటే బాగా తక్కువని చెప్పారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications