ఆదాయపు పన్ను శాఖ వద్ద రూ. 1.23 లక్షల కోట్ల మేర ఆదాయపు పన్ను రీఫండ్ పెండింగ్‌లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మార్చి 31,2016 నాటికి ఆదాయపు పన్ను శాఖ వద్ద రూ. 10 లక్షలకు మించిన 57783 కేసుల్లో వివిధ మదింపు సంవత్సరాలకు సంబంధించి 1కోటి 23 లక్షల 335 రూపాయల రీఫండ్ క్లెయింలు పెండింగ్‌లో ఉన్నాయని లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానం సందర్భంగా ఆర్థిక శాఖ సహాయమంత్రి వెల్లడించారు.
ఇందులో వివిధ మదింపు సంవత్సరాల క్లెయింల్లో పరిశీలనల కారణాల రీత్యా రూ. 97825 కోట్ల నిధులకు సంబంధించిన రీఫండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ చట్టబద్ద, కార్యనిర్వాహక కారణాల వల్ల పెద్దమొత్తాలకు చెందిన మరికొన్ని పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి చెప్పారు.

తక్కువ మొత్తాల్లో పన్ను రీఫండ్ల కోసం ఎదురుచూసే పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించేందుకై సీబీడీటీ చర్యలు తీసుకుంది. సీపీసీ, బెంగుళూరుకు, పన్ను మదింపు అధికార్లకు రూ. 5000 లోపు రీఫండ్లను జారీ చేసే అధికారాన్ని సీబీడీటీ కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 1 వరకూ రూ. 5 వేల లోపు రీఫండ్లకు సంబంధించి మొత్తం 11 లక్షల 91 వేల 598 కేసులను పరిష్కరించడం ద్వారా రూ. 244 కోట్ల చెల్లింపులను జరిపినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications