ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు పెంపు
కేంద్రం ఆదా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు వచ్చే నెల 5 వరకు సమయం ఇచ్చింది. 2016-17 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్స్ దాఖలుకు తుది గడువు ఈ నెల 31 తో ముగుస్తుంది. అయితే దీన్ని ఆగస్టు 5 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాజా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, జమ్ముకశ్మీర్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా గడువు తేదిని పొడిగిస్తున్నట్లు అధియా చెప్పారు. కాగా, జమ్ముకశ్మీర్లో పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 31 వరకు తమ ఆదాయ పన్ను రిటర్స్న్ను దాఖలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications