బీఎస్ఈ స్టార్ మ్యూచువల్ ఫండ్ ఫ్లాట్‌ఫాంపై మనుషులే నేరుగా వివరాలు నమోదు చేసే సౌకర్యాన్ని ఆగస్టు 1 నుంచి కల్పించనున్నట్లు బీఎస్ఈ సంస్థ తెలిపింది. అంతర్జాతీయ పన్ను చట్టాలకు సంబంధించి ఫట్కా(ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియెన్స్ యాక్ట్) నిబంధనలు పాటించే క్రమంలో ఈ కసరత్తు జరుగుతోంది. ట్రేడింగ్ ప్లాట్‌ఫాంపై తమ క్లైంట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా జనవరిలోనే బీఎస్ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలను కోరింది.
డిసెంబరు 2009లో బీఎస్ఈలో మ్యూచువల్ ఫండ్ ట్రేడింగ్ విభాగం ఏర్పాటయింది. ఏడాదికొకసారి అమెరికా, ఇతర దేశాల పన్ను చెల్లింపుదార్ల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఫట్కాపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం అన్ని దేశాలు కేవైసీ వివరాలను మరింత సమర్థవంతంగా సేకరించి సమాచారాన్ని పంచుకుంటాయి.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications