మార్చి, 2016 నాటికి దేశంలో భారత ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 34 కోట్లను దాటేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు. టెలికాం మంత్రి మనోజ్ సిన్హా లోక్‌సభలో వివరణ మేరకు మార్చి 31, 2016 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 34 కోట్ల 26 లక్షల 750గా ఉంది. మొత్తం విడుదల చేసిన 138 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల(ఐఎస్పీ)లో భారతి ఎయిర్టెల్ అత్యధిక వినియోగదారులను కలిగి ఉంది. ఎప్పటిలాగే ఎయిర్టెల్ 90.53 మిలియన్(9 కోట్లకు పైగా) వినియోగదారులతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
* ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 9.053 కోట్లు
* వోడాఫోన్ వినియోగదారుల సంఖ్య 6.755 కోట్లు
* ఐడియా సెల్యూలార్ వినియోగదార్లు 4.403 కోట్లు
* రిలయన్స్ కమ్యూనికేషన్స్ 3 కోట్ల 90 లక్షలు
* బీఎస్ఎన్ఎల్ 3.4 కోట్లు
* ఎయిర్‌సెల్ 2.244 కోట్లు
* టాటా కమ్యూనికేషన్స్ 2.1 కోట్లు
* టెలినార్ 1 కోటి 30 లక్షలు
సిస్టమా శ్యామ్ (ఎంటీఎస్), ఎంటీఎన్ఎల్, వీడియోకాన్ సంస్థలకు 20 లక్షల మంది వినియోగదారులుండగా మిగిలిన కంపెనీలకు 10 లక్షలకు లోపే ఉన్నారు.
పట్టణ ప్రాంతాల్లో అత్యధిక వినియోగదారులు మహారాష్ట్రలో 1.972 కోట్లు ఉండగా, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం గ్రామీణ వాడకందార్లలో 1.121 కోట్ల మందిని కలిగి ఉంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications