కొత్త మొబైల్ కనెక్షన్లకూ ఈ-ఆధార్ ఒకే: డీఓటీ
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ-ఆధార్‌ను సైతం సరైన గుర్తింపు పత్రంగా అంగీకరించాలని టెలికాం మంత్రిత్వ శాఖ(డీఓటీ) ఆదేశించింది. పాయింట్ ఆఫ్ సేల్‌లో ఉండే మొబైల్ కంపెనీల ప్రతినిధే ఆధార్ పత్రంలో ఉన్న పేరు, చిరునామా వంటి వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని డీఓటీ స్పష్టం చేసింది.
మామూలుగా చూస్తే స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిన ఆధార్ హార్డ్ కాపీకి, యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ-ఆధార్ పత్రానికి ఎటువంటి తేడా లేదని టెలికాం పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications