న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ అత్యధికంగా జరిగే ప్రాంతాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ దూసుకుపోతున్న ఈకామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ #FlipTrends పేరిట్ ఓ సర్వేని నిర్వహించింది.
ఈ సర్వేలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అత్యధికంగా అమ్ముతున్న ఈకామర్స్ దిగ్గజ వెబ్‌సైట్‌గా ప్లిప్‌కార్ట్ నిలిచింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 14, 2015 వరకు నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 50 లక్షల మంది ఆన్‌లైన్ షాపర్లు పాల్గొన్నారు.

ఆన్‌లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
ఈ సర్వేలో ఆన్‌లైన్ షాపింగ్ జరిగే ప్రాంతాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ మొదటి స్ధానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నాగోరి మాట్లాడుతూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పట్టణాల వల్లే సౌత్ఇండియాలో ఈకామర్స్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఆన్‌లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
టైర్-1 పట్టణాల్లో పుణే అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కోయంబత్తూరు, అహ్మదాబాద్, లక్నో పట్టణాలు ఉన్నాయి. కాగా తూర్పున ఒక్క భువనేశ్వర్ మాత్రమే ఫ్లిప్‌కార్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారిలో 69 శాతం మంది మగవారే.

ఆన్‌లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా జరిగే టైర్-2 పట్టణాల్లో మంగుళూరు ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో మైసూర్, డెహ్రాడూన్ ప్రాంతాలు ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో సేలం, గుంటూరు ప్రాంతాలు నిలిచాయి.

ఆన్‌లైన్ షాపింగ్: నెం.1 ఢిల్లీ, టైర్-2 సిటీల్లో గుంటూరు
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారిలో 25 నుంచి 34 మధ్య గల వయసు వారే ఎక్కువగా ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications