త్వరపడండి: అధ్బుత ఆఫర్‌ను ప్రకటించిన అమెజాన్
న్యూఢిల్లీ: సరిగ్గా ఇదే రోజు రెండున్నర సంవత్సరాల క్రితం భారత్‌లో అమెజాన్.ఇన్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించామని, భారత్‌లో తమ సంస్థను ఎక్కువ మంది ఆదరిస్తున్నారని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వివరించారు.
ఈ సందర్భంగా అమెజాన్ ఈ రోజు వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రోజు వెబ్‌సైట్‌లో రూ. 500కు పైగా వస్తువును కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 200 గిఫ్ట్ కూపన్‌ను అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ గిఫ్ట్ కూపన్ జనవరి 20వ తేదీలోగా వారికి అందుతుందని అందులో పేర్కొంది. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో కొనుగోళ్లు జరిపే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ సీఈఓ వివరించారు.
దీంతో పాటు ఈ ఏడాది అక్టోబర్ సీజన్‌లో తమ వెబ్‌సైట్ ద్వారా కొనుగోళ్లు జరిపినట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన కామ్‌స్కోర్ స్టాటస్టిక్స్‌ను సైతం అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం ప్రత్యేక గిఫ్ట్ కూపన్ ను అందిస్తున్నట్టు చెప్పారు.

త్వరపడండి: ఈరోజు అమెజాన్ అధ్బుత ఆఫర్
సరిగ్గా ఇదే రోజు రెండున్నర సంవత్సరాల క్రితం భారత్‌లో అమెజాన్.ఇన్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించామని, భారత్‌లో తమ సంస్థను ఎక్కువ మంది ఆదరిస్తున్నారని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వివరించారు.

త్వరపడండి: ఈరోజు అమెజాన్ అధ్బుత ఆఫర్
ఈ సందర్భంగా అమెజాన్ ఈ రోజు వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రోజు వెబ్‌సైట్‌లో రూ. 500కు పైగా వస్తువును కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 200 గిఫ్ట్ కూపన్‌ను అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

త్వరపడండి: ఈరోజు అమెజాన్ అధ్బుత ఆఫర్
ఈ గిఫ్ట్ కూపన్ జనవరి 20వ తేదీలోగా వారికి అందుతుందని అందులో పేర్కొంది. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో కొనుగోళ్లు జరిపే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ సీఈఓ వివరించారు.

త్వరపడండి: ఈరోజు అమెజాన్ అధ్బుత ఆఫర్
దీంతో పాటు ఈ ఏడాది అక్టోబర్ సీజన్‌లో తమ వెబ్‌సైట్ ద్వారా కొనుగోళ్లు జరిపినట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన కామ్‌స్కోర్ స్టాటస్టిక్స్‌ను సైతం అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం ప్రత్యేక గిఫ్ట్ కూపన్ ను అందిస్తున్నట్టు చెప్పారు.

Click it and Unblock the Notifications