For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

By Nageswara Rao
|

ముంబై: ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశాల్లో చైనాను వెనక్కి నెట్టి భారత్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో భారత్ 642 టన్నుల బంగారాన్ని వినియోగించగా, చైనా వినియోగం మన కంటే 63 టన్నులు తక్కువగా 579 టన్నులు నమోదైందని జీఎఫ్‌ఎంసీ మూడో త్రైమాసిక గోల్డ్ సర్వే నివేదిక వెల్లడించింది.

జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికి ఇండియాలో ఆభరణాల కొనుగోలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి 193 టన్నులకు చేరుకుంది. 2011లో మొదటి త్రైమాసికం తర్వాత ఇదే అతిపెద్ద త్రైమాసిక వినియోగం.

ఒక్క మూడో త్రైమాసికంలోనే దేశంలోకి 263 టన్నుల పసిడి దిగుమతి అయింది. 2014 ఇదే సమయం కంటే ఇది 23 శాతం ఎక్కువ. అంతేకాదు 2008 తర్వాత మళ్లీ మూడో త్రైమాసికంలో ఇంత పెద్దమొత్తంలో వినిమయం నమోదుకావడం ఇదే మొదటిసారి.

ఇక రిటైల్ పెట్టుబడులు 30 శాతం పెరిగి 55 టన్నులకు చేరుకుంది. 2013 నాలుగో త్రైమాసికం తర్వాత ఇదే అధికం. దేశంలో బంగారం ధరలు ఆగస్టు 2011 నాటి స్థాయికి పడిపోవడమే వినిమయం పెరగడానికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశాల్లో చైనాను వెనక్కి నెట్టి భారత్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో భారత్ 642 టన్నుల బంగారాన్ని వినియోగించగా, చైనా వినియోగం మన కంటే 63 టన్నులు తక్కువగా 579 టన్నులు నమోదైందని జీఎఫ్‌ఎంసీ మూడో త్రైమాసిక గోల్డ్ సర్వే నివేదిక వెల్లడించింది.

 గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికి ఇండియాలో ఆభరణాల కొనుగోలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి 193 టన్నులకు చేరుకుంది. 2011లో మొదటి త్రైమాసికం తర్వాత ఇదే అతిపెద్ద త్రైమాసిక వినియోగం.

 గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

ఒక్క మూడో త్రైమాసికంలోనే దేశంలోకి 263 టన్నుల పసిడి దిగుమతి అయింది. 2014 ఇదే సమయం కంటే ఇది 23 శాతం ఎక్కువ. అంతేకాదు 2008 తర్వాత మళ్లీ మూడో త్రైమాసికంలో ఇంత పెద్దమొత్తంలో వినిమయం నమోదుకావడం ఇదే మొదటిసారి.

గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్

ఇక రిటైల్ పెట్టుబడులు 30 శాతం పెరిగి 55 టన్నులకు చేరుకుంది. 2013 నాలుగో త్రైమాసికం తర్వాత ఇదే అధికం. దేశంలో బంగారం ధరలు ఆగస్టు 2011 నాటి స్థాయికి పడిపోవడమే వినిమయం పెరగడానికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary

గోల్డ్ వినియోగం: చైనాను వెనక్కి నెట్టిన భారత్ | India tops China, becomes biggest gold consumer

India regained its top position from China as the biggest overall consumer of gold in the first nine months of this year with a total consumption of 642 tonnes, a survey said.
Story first published: Wednesday, October 28, 2015, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X