భారత దేశ అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మొబైల్ వాలెట్ యాప్‌ను ప్రారంభించింది. యాప్ పేరు 'బుడ్డి'. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ యాప్‌ను ప్రారంభించారు.
ఈ మొబైల్ యాప్‌ను యాక్సెంచర్, మాస్టర్ కార్డుల భాగస్వామ్యంతో రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఇతరులకు నగదు బదిలీ చేయడంతో పాటు సినిమా టిక్కెట్లు, విమాన టిక్కెట్లు, హోటల్ రిజర్వేషన్, ఆన్లైన్ షాపింగ్ లాంటి సౌకర్యాలను పొందవచ్చు.
ఎస్బీఐ వినియోగదారుల దైనందిన అవసరాలైన పైనాన్షియల్, నాన్ పైనాన్షియల్ తీర్చడంలో ఇంకో అడుగు ముందుకేశామని ఎస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ప్రస్తుత ఖాతా దారులతో పాటు ఎస్బీఐలో ఖాతా లేని వినియోగదారులకు కూడా ఆ యాప్ అందుబాటులో ఉన్నట్లు ఆమె తెలిపారు.
ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. త్వరలోనే యాపిల్ ఫోన్లకు అందుబాటులో తెస్తామని అన్నారు.

ఎస్బీఐ మొబైల్ వాలెట్ యాప్ పేరు 'బుడ్డి'

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Click it and Unblock the Notifications