21వ శతాబ్దం భారతీయులదేనని ఐబీఎం సీఈఓ వర్జీనియో గిన్నీ రొమెట్టీ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆమె, టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రశంసించారు. భారత పర్యటనలో భాగంగా బుధవారం ఆమె ప్రధాని నరేంద్రమోడీని కలిశారు.
మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఆమె పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తలను కలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ కొత్తగా వస్తున్న కంపెనీలు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని, సేవలు అందించేందుకు ఉత్సాహం చూపుతున్నాయని తెలిపారు.
వినియోగదారుల మన్ననలు అందుకునేందుకు భారతీయ కంపెనీలు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

21వ శతాబ్దం భారత్‌దే: ఐబీఎం సీఈఓ రొమెట్టీ
21వ శతాబ్దం భారతీయులదేనని ఐబీఎం సీఈఓ వర్జీనియో గిన్నీ రొమెట్టీ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆమె, టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రశంసించారు.

21వ శతాబ్దం భారత్‌దే: ఐబీఎం సీఈఓ రొమెట్టీ
భారత పర్యటనలో భాగంగా బుధవారం ఆమె ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఆమె పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తలను కలుసుకున్నారు.

21వ శతాబ్దం భారత్‌దే: ఐబీఎం సీఈఓ రొమెట్టీ
ఆమె మాట్లాడుతూ కొత్తగా వస్తున్న కంపెనీలు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని, సేవలు అందించేందుకు ఉత్సాహం చూపుతున్నాయని తెలిపారు. వినియోగదారుల మన్ననలు అందుకునేందుకు భారతీయ కంపెనీలు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

21వ శతాబ్దం భారత్‌దే: ఐబీఎం సీఈఓ రొమెట్టీ
టెక్నాలజీని నమ్ముకున్న ఏ ఆర్ధిక వ్వవస్ధ అయినా విజయం సాధిస్తుందని ఆమె తెలిపారు. భారత్‌లో ఆర్ధిక కార్యకలాపాలు ఊపందుకున్నాయని తెలిపారు.

21వ శతాబ్దం భారత్‌దే: ఐబీఎం సీఈఓ రొమెట్టీ
భారతీయులు వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకుని, వాటిని జాగ్రత్తగా మలచుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

21వ శతాబ్దం భారత్‌దే: ఐబీఎం సీఈఓ రొమెట్టీ
శాస్త్ర సాంకేతిక రంగంలో భారతీయులు నైపుణ్యం సంపాదించుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని 21వ శతాబ్దం భారత్‌దేనని స్పష్టంగా చెప్పగలనని ఆమె పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications