షాపింగ్‌కు ప్రత్యేకం: స్టార్ కార్డ్స్ (ఫోటోలు)
ఇటీవల కాలంలో నగదు రహిత లావాదేవీలు మన జీవితంలో భాగమైపోయింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పాటు మరికొన్ని కంపెనీ కార్డులనే వినియోగదారులంతా ఉపయోగిస్తున్నారు. వాటన్నింటికీ భిన్నంగా లేకపోయినా కస్టమర్లకు సౌకర్యవంతమైన కార్డులను ప్రజల ముందుకు తీసుకొచ్చింది స్టార్ కార్డ్స్.
స్టార్ కార్డ్స్ మొబైల్ యాప్‌ను కంపెనీ ఎండీ క్రిష్ణ చైతన్య విడుదల చేశారు. నగరంలో పెరుగుతున్న స్టార్టప్‌లో భాగంగా ఒక్కో సంస్ధ ఆన్‌లైన్ యాప్‌లను ప్రారంభిస్తున్నాయి. ఈ రకమైన ఈ కామర్స్ వ్యాపారంలో బెంగుళూరు మొదటి స్దానంలో ఉండగా, ఢిల్లీ, బాంబేలు ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.
ఇప్పుడిప్పుడే హైదరాబాద్ కూడా ఆ దిశగా అడుగులేస్తోంది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మొబైల్ యాప్స్ సిటీ లైఫ్‌లో భాగమైపోయాయి. 2012లో ప్రారంభమైన స్టార్ కార్డ్స్ ఇప్పటికే మొబైల్స్‌లో అందుబాటులో ఉంది.
నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్డులు మరికొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా విస్తరించడంతో పాటు హాట్ టాపిక్‌గా మారాయి.

షాపింగ్‌కు ప్రత్యేకం

Click it and Unblock the Notifications