రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ హోదాలో ఆ సంస్ధ నుంచి ముకేశ్ అంబానీ వేతనం అందుకుంటున్నారు. ఏడు సంవత్సరాల నుంచి ఆయన జీతం పెరగలేదు. అయినా సరే సంస్ధలో పనిచేస్తున్న మధ్య స్ధాయి ఉద్యోగుల వేతనంతో పోలిస్తే ముకేశ్ వేతనం 205 రెట్లు.
ముకేశ్ అంబానీ వార్షిక వేతనం రూ. 15 కోట్లు మాత్రమే. గతేడాది ఆర్ధిక సంవత్సరంలో ఆర్ఐఎల్ మధ్య స్ధాయి ఉద్యోగుల వేతనం 3.71 శాతం పెరిగి రూ. 7.29 లక్షలుగా చేరగా, కీలక స్ధానాల్లో ఉండే ఉన్నతోద్యోగులందరికీ ఆర్‌ఐఎల్ చెల్లించిన జీతం రూ.73.28 కోట్లు.
ఇక ఇదే కాలంలో ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్ వేతనం 24 శాతం పెరిగింది. అంటే మధ్య స్ధాయి ఉద్యోగులతో పోలిస్తే, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ అయితే ఏకంగా 439 రెట్ల వేతనం పొందుతున్నారు. గతసారి ఐటీసీలో ఉద్యోగుల సగటు జీతం 14 శాతం వృద్ధి చెందింది. కీలక ఉన్నతోద్యోగులందరి వేతనం 20 శాతం పుంజుకుంది.

కార్పోరేట్ వేతనాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ హోదాలో ఆ సంస్ధ నుంచి ముకేశ్ అంబానీ వేతనం అందుకుంటున్నారు. ఏడు సంవత్సరాల నుంచి ఆయన జీతం పెరగలేదు. అయినా సరే సంస్ధలో పనిచేస్తున్న మధ్య స్ధాయి ఉద్యోగుల వేతనంతో పోలిస్తే ముకేశ్ వేతనం 205 రెట్లు.

కార్పోరేట్ వేతనాలు
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ విప్రో సీఎండీ అజీమ్ ప్రేమ్‌జీకి 89 రెట్లు. 2014-15 సంవత్సరంలో ఆయన వేతనం 53 శాతం తగ్గి రూ. 4.78 కోట్లకు చేరింది.

కార్పోరేట్ వేతనాలు
ఇక ఇదే కాలంలో ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్ వేతనం 24 శాతం పెరిగింది. అంటే మధ్య స్ధాయి ఉద్యోగులతో పోలిస్తే, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ అయితే ఏకంగా 439 రెట్ల వేతనం పొందుతున్నారు.

కార్పోరేట్ వేతనాలు
గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కేవలం 19 రెట్ల పారితోషికం అందుకున్నారు. చాలా వరకు కంపెనీల్లో సగటు సిబ్బంది జీతం కంటే టాప్ మేనేజ్‌మెంట్‌కే ఎక్కువ మొత్తంలో జీతం పెరిగింది.

కార్పోరేట్ వేతనాలు
ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్‌కు 97 రెట్లు అధికంగా పారితోషం తీసుకున్నారు. చాలా వరకు కంపెనీల్లో సగటు సిబ్బంది జీతం కంటే టాప్ మేనేజ్‌మెంట్‌కే ఎక్కువ మొత్తంలో జీతం పెరిగింది.

కార్పోరేట్ వేతనాలు
ఎండీ ఆదిత్య పూరి 117 రెట్ల వేతనాన్ని పొందుతున్నారు. ఇప్పటివరకు విడుదలైన నివేదికల ప్రకారం.. చాలా వరకు కంపెనీల్లో సగటు సిబ్బంది జీతం కంటే టాప్ మేనేజ్‌మెంట్‌కే ఎక్కువ మొత్తంలో జీతం పెరిగింది.

కార్పోరేట్ వేతనాలు
యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో శిఖా శర్మకు 74 రెట్లు వేతనంగా పొందుతున్నారు. చాలా వరకు కంపెనీల్లో సగటు సిబ్బంది జీతం కంటే టాప్ మేనేజ్‌మెంట్‌కే ఎక్కువ మొత్తంలో జీతం పెరిగింది.

కార్పోరేట్ వేతనాలు
ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాకు 116 రెట్లు వేతనంగా పొందుతున్నారు. చాలా వరకు కంపెనీల్లో సగటు సిబ్బంది జీతం కంటే టాప్ మేనేజ్‌మెంట్‌కే ఎక్కువ మొత్తంలో జీతం పెరిగింది.

కార్పోరేట్ వేతనాలు
హెచ్‌యూఎల్ సీఈవో సంజీవ్ మెహతాకు 93 రెట్ల వేతనంగా పొందుతున్నారు. చాలా వరకు కంపెనీల్లో సగటు సిబ్బంది జీతం కంటే టాప్ మేనేజ్‌మెంట్‌కే ఎక్కువ మొత్తంలో జీతం పెరిగింది.

కార్పోరేట్ వేతనాలు
వేదాంత లిమిటెడ్ చైర్మన్ నవీన్ అగర్వాల్ మాత్రం 293 రెట్ల వేతనం పొందుతున్నారు. చాలా వరకు కంపెనీల్లో సగటు సిబ్బంది జీతం కంటే టాప్ మేనేజ్‌మెంట్‌కే ఎక్కువ మొత్తంలో జీతం పెరిగింది.

కార్పోరేట్ వేతనాలు
కొత్తగా అమలులోకి వచ్చిన కంపెనీల చట్టంతోపాటు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ విడుదల చేసిన కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్‌కు అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు తొలిసారిగా ఉన్నతోద్యోగుల జీతాలను, ఇతర వివరాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలు, సీఈవోల జీతభత్యాలు, ఉద్యోగుల ప్యాకేజీలకు మధ్య వ్యత్యాసాలు వంటి రిపోర్టులను విడుదల చేయాలని సెబీ కోరింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications