ప్రధాని చేతుల మీదగా 8న ముద్రా బ్యాంక్ ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించిన ముద్రా బ్యాంకును వచ్చే నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రూ. 20,000 కోట్లతో ఏర్పాటవుతోన్న ఈ బ్యాంకు సూక్ష్మ రుణ సంస్ధలకు తిరిగి రుణాలివ్వడమే కాకుండా, ఈ రంగానికి నియంత్రణ సంస్ధగా వ్వవహరించనుంది.
అలాగే ఈ బ్యాంకు వల్ల దాదాపు 5.77 కోట్ల చిన్న వ్యాపార సంస్ధలకు లబ్ధి చేకూరుతుంది. ముద్రా బ్యాంకు విధి విధానాలను ఖారారు చేసేందుకు సంబంధిత వర్గాలతో ఆర్ధిక శాఖ బుధవారం సంప్రదింపులు నిర్వహించింది.

ఆర్ధిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అదియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సూక్ష్మ రుణ సంస్ధలు, ఎస్బీఎఫ్సీ బ్యాంకులు, నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రతినిధులు హజరయ్యారని ఆర్ధిక శాఖలో ఒక ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications