మార్చి నెలాఖరుతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. నిజానికి ఆదాయపు పన్ను భారాన్ని కాస్త తగ్గించుకోవాలన్నా, దానికి తగ్గట్టు ఆదా చెయ్యాలన్నా ఆర్ధిక సంవత్సరం మొదటి నుంచే చెయ్యాలి.
నెలవారీ జీతంపై ఆధాపడిన ఉద్యోగులైనా, నికర ఆదాయంపై ఆధారపడే వృత్తి నిపుణులైనా అప్పటికప్పుడు నగదు తేవాలంటే కష్టం కాబట్టి, ఏడాది ప్రథమార్ధం నుంచే పన్ను ఆదా ప్లానింగ్ చేస్తే సరి. పన్ను ఆదా కోసం ఏమిమి చేయాలో చూద్దాం.

పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించు కోవాలంటే తాము పని చేస్తున్న కంపెనీకి కన్సల్టెంట్‌గా మారితే బాగుంటుందని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా ఉద్యోగానికి అనుసంధానం అయిన వ్యయాలన్నింటికీ బిజినెస్ లేదా ప్రొఫెషన్ హెడ్ కింద మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా టెలిఫోన్ బిల్లులు, ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్టేషనరీ లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇలాంటి ఖర్చులు ఏడాదికి 15 లక్షల రూపాయలు దాటితే మాత్రం వాటన్నింటికీ పుస్తక రూపంలో నిర్వహణ, ఆడిట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇక ఆదాయం పది లక్షలు దాటితే కన్సల్టెంట్లు సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వల్పకాలంలో లభించే పన్ను ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలు వదులుకోవడం మంచి పద్ధతి కాదు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications