హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్లో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ నెలలో నియామకాలు గత ఏడాదితో ఇదే నెలతో పోలిస్తే 20 శాతం మేర పెరిగాయి. నౌకరీ.కామ్ వెబ్సైట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం డిసెంబర్ నెలలో ఐటీ సాప్ట్వేర్, ఐటీఈవోఎస్/బీపీఓ రంగాల్లో నియమాకాలు వరుసగా 12 శాతం, 9 శాతం పెరిగాయి.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఇక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బిఎఫ్ఎస్ఐ)లో 17 శాతం, క్యాపిటల్ గూడ్స్ రంగంలో 6 శాతం నియామకాలు పెరిగాయి. కాగా, ఫార్మా రంగంలో నియామకాలు 4 శాతం, నిర్మాణ రంగంలో ఒక శాతం మేర తగ్గాయి. హైదరాబాద్కు చెందిన నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ డిసెంబర్ నెలలో 1577గా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో ఇది 1320గా నమోదైంది.
ఈ సందర్భంగా నౌకరీ. కామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి సురేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో నియామకాలు 20 శాతం మేర పెరగడం శుభపరిమాణం అని అన్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications