రూ. 6,484 కోట్ల విలువైన షేర్లను అమ్మిన ఇన్పోసిస్ ఫౌండర్స్

ఒక్కో షేర్ విలువ
రూ. 1998గా ఫిక్స్ చేశారు. ఇందులో నందన్ నిలేకని, నారాయణ మూర్తి కుటుంబాలు కలిసి మొత్తం 4771 కోట్ల రూపాయలు (12 మిలియన్ షేర్లు) అమ్మగా, మరో ఉన్నతాధికారి దినీష్ కృష్ణమూర్తి, ఆయన కుటుంబం రూ. 1232 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
ఈ షేర్ల అమ్మకాలు డాయిచీ బ్యాంకు ద్వారా జరిగాయి. వీరితోపాటు కుమారి షిబాబుల్ 477 కోట్ల రూపాయల (2.4 బిలియన్ల) విలువైన షేర్లు అమ్మకాలు జరిపారు. మొత్తం సుమారుగా 39.6 మిలియన్ ఈక్విటీ షేర్ల అమ్మకాలు జరిగాయి. ఈ షేర్ల అమ్మకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఇన్పోసిస్ షేర్ 5 శాతం దాకా పడిపోయింది. ఇక ఇన్పోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణ మూర్తి కుటుంబానికి 8 శాతం వాటాలున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications