ముంబై: ఇంటినే స్వర్గంగా మార్చేద్దామా? అది మీరు ప్రకృతి ఇచ్చిన చల్లని వాతావరణంలో మంచి గాలిని పీల్చుతూ నిద్రలేవడంలోనే ఉంటుంది. ఇదంతా మానవుడి రూపొందించిన సాంకేతితో భద్రమైన జీవితం లభిస్తుంది.
ఎల్ అండ్ టి రియాల్టీకి స్వాగతం. ఇది లార్సెన్ అండ్ టుబ్రో రియల్ ఎస్టేట్ శాఖ. మీకు మెరుగైన జీవితాన్ని అందించడమే తమ లక్ష్యంగా ఎల్ అండ్ టి ముందుకెళ్తోంది. మీ డిమాండ్లకు అనుగుణంగా ఆవాసాలను రూపొందిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మమైన ప్రాజెక్టు ఎమరాల్డ్ ఇస్ల్‌ను అన్ని సౌకర్యాలతో ముంబైలోని పొవాయిలో నిర్మిస్తోంది. [EMERALD ISLE]
అపార్ట్‌మెంట్లు సాధారణంగా 2, 2.5 బిహెచ్‌కె, 3 బిహెచ్‌కె ఉంటాయి. కొన్నింటిని సరస్సు చూపుగా వున్న వాటిని 4 బిహెచ్‌కెలుగా సకల సౌకర్యాలతో, విలావంతంగా రూపొందిస్తున్నారు. నగరానికి దగ్గరగా ఉంటూ కాలుష్యానికి దూరంగా మంచి వాతావరణంలో ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టి నిర్మిస్తోంది.

16 ఎకరాల విస్తీర్ణంలో గేటుడ్ కాంప్లెక్స్‌ను పొవాయి సరస్సుకు సమీపంలో ఎల్ అండ్ టి నిర్మిస్తోంది. అన్ని సౌకర్యాలతో విలాసవంతంగా రూపొందిస్తోంది. సౌనా, స్పా అండ్ జక్యూజి, క్రికెట్ బౌలింగ్ మెషీన్ విత్ నెట్, గోల్ఫ్ సిమ్యులేటర్, నేచురల్ అక్యుప్రెసర్ థెరపీ ప్రాంతం, ఎఫ్‌టిటిహెచ్-ఫైబర్ హోం కనెక్టివిటితో, ఆటోమెటెడ్ లైటింగ్, వీడియో డోర్ ఫోన్, తడి ప్రాంతాల్లో ఎర్త్ లీక్ సర్క్యూట్ బ్రేకర్స్ లాంటి సౌకర్యాలు, భద్రతా పరమైన ఏర్పాటు చేస్తున్నారు.
బయటి ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉండేందుకు ఆ ప్రాజెక్టులో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎల్ అండ్ టి బిజినెస్ పార్క్ రోడ్డు వెంట ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 15 నిమిషాల ప్రయాణ దూరంలో ఎల్ అండ్ టి ప్రాజెక్టు ఉంది. అలాగే అరకిలో మీటరు దూరంలోనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఈ ప్రాజెక్టు చుట్టూ హోటళ్లు, హై స్ట్రీట్స్, మంచి డైనింగ్, అత్యవసర సేవలైన హాస్పిటల్స్, స్కూల్స్, రైల్వే స్టేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.
నిపుణత, ప్రొఫెషనలిజం, నమ్మకం, నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు ఎల్ అండ్ టి రియాల్టీ కృషి చేస్తోంది. ఆర్టినరీకి మించిన వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్ అండ్ టి హామీ ఇస్తోంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications