ముంబై: ప్రఖ్యాత నిర్మాణ కట్టడాల సంస్ధ ఎల్ అండ్ టీ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన అపార్ట్‌మెంట్‌లను నిర్మించి ఇస్తుంది. సొంతింటి కలను ఎవరైతే సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారో వారంతా ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో పాల్గొనొచ్చు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముంబై ఒకటి. అలాంటి ముంబై మహానగరంలోని మీ సొంతింట్లో నుంచి అరేబియా మహాసముద్రాన్ని చూసే అవకాశాన్ని సొంతం చేసుకోండి. [CRESCENT BAY PAREL]
ముంబై నారిమన్ పాయింట్, బీకెసీలో ఎల్ అండ్ టీ రియాలిటీ ఆరు ఆకాశహర్మ్యాలను నిర్మిస్తుంది. ఈ ఆరు ఆకాశహర్మ్యాలు చంద్ర వంక ఆకారంలో నిర్మించడం విశేషం. వీటిని నివాస భవనాలుగా ఎల్ అండ్ టీ తిర్చిదిద్దుతుంది.

దక్షణ మధ్య ముంబైలో వస్తున్న ఈ ఆకాశహర్మ్యాలకు "ఎల్ అండ్ టీ క్రెసెంట్ బే పరేల్" అని నామకరణం చేసింది. అమెరికాలోని కాల్లిసన్‌కు చెందిన అంతర్జాతీయ వాస్తుశిల్పి సమక్షంలో ఈ క్రెసెంట్ బే పరేల్ నిర్మాణం జరగనుంది.
కస్టమర్ల కోసం అత్యాధునిక జీవనం సాగించేందుకు ఇందులో 2, 3 & 4 అపార్ట్‌మెంట్‌లను నిర్మిస్తున్నారు. ముంబైలోని సెంట్రల్, పశ్చిమ సబ్ అర్బన్ ప్రాంతాలకు త్వరగా చేరుకోవడంతో పాటు నగరంలోనే పెద్ద రిటైల్, కమర్షియల్ హబ్స్‌ను ఇక్కడ నిర్మించనున్నారు.
నగరంలో ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో ఈ అపార్ట్‌మెంట్స్ నుంచి చేరుకోవచ్చు. నవ సేవా సీ లింక్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ఉంది. ముంబై ఈస్టర్న్ ఫ్రీవేకు కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంది.
ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో బ్యూటీ సెలూన్, డిపార్ట్ మెంటల్ స్టోర్, ఫార్మసీ, ఏటీఎం అదనపు ప్రత్యేకతలు. ఇక ఆపార్ట్‌మెంట్ లోపల గోడలు ఆర్‌సీసీ నిర్మాణం, కిచెన్, బెడ్ రూమ్‌లలో అధ్బుతమైన టైల్స్... 24 గంటలు కరెంట్ (బ్యాక్ అప్) తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారు. వీటితో పాటు యోగా సాధన, బాస్కెట్ బాల్, మిని థియేటర్‌లతో పాటు 300 అడుగుల వ్యాయామ చేసుకునేందుకు ట్రాక్ ప్రత్యేకం.
అపార్ట్‌మెంట్ గదులకు తళతళ మెరిసే మార్బుల్స్ ప్రత్యేకం. వీడియో డోర్ ఫోన్‌తో పాటు 24 గంటల సెక్యూరిటీ అదనం. ఇక అపార్ట్‌మెంట్ లోపల లివింగ్ మరియు బెడ్ రూమ్‌లకు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎల్ అండ్ టీ రియాలిటీ నిర్మిస్తున్న "ఎల్ అండ్ టీ క్రెసెంట్ బే పరేల్"లో ఇంటిని కొనుగోలు చేసి మీ సొంతిటి కలను సాకారం చేసుకోండి. లగ్జీరీ జీవితాన్ని ఆస్వాదించండి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications