ఆభరణాలు ధరించి మెరిసిన సినీతారలు(పిక్చర్స్)
సికింద్రాబాద్: నగలంటే మక్కువలేని మగువ ఉండదని, తమకు డైమండ్ జువెల్లరీస్, గోల్డ్ జువెల్లరీస్ అంటే ఎంతో ఇష్టమని సినీ నటీమణులు మదాలస శర్మ, షామిలి, శ్వేతాజాదవ్, ఆశా అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌లో మానేపల్లి జువెల్లర్స్‌లో దంతేరస్‌ను పురస్కరించుకుని బంగారు, బంగారం ప్లాటినం తదితర ప్రత్యేక ఆభరణాల ప్రదర్శనకు వారు హాజరై నగలు ధరించి హొయలుపోయారు.
ఈ సందర్భంగా మదాలస శర్మ, షామిలి, ఆషా, శ్వేతాజాదవ్, సౌమ్యలు ఆభరణాలు ధరించి తళుక్కుమన్నారు. జువెల్లర్స్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేకమైన ఈ పండుగ కోసం వైవిధ్యమైన ఆభరణాలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

సినీ తారలు
నగలంటే మక్కువలేని మగువ ఉండదని, తమకు డైమండ్ జువెల్లరీస్, గోల్డ్ జువెల్లరీస్ అంటే ఎంతో ఇష్టమని సినీ నటీమణులు మదాలస శర్మ, షామిలి, శ్వేతాజాదవ్, ఆశా అన్నారు.

సినీ తారలు
నగలంటే మక్కువలేని మగువ ఉండదని, తమకు డైమండ్ జువెల్లరీస్, గోల్డ్ జువెల్లరీస్ అంటే ఎంతో ఇష్టమని సినీ నటీమణులు మదాలస శర్మ, షామిలి, శ్వేతాజాదవ్, ఆశా అన్నారు.

సినీ తారలు
ఈ సందర్భంగా మదాలస శర్మ, షామిలి, ఆషా, శ్వేతాజాదవ్, సౌమ్యలు ఆభరణాలు ధరించి తళుక్కుమన్నారు.

సినీ తారలు
జువెల్లర్స్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేకమైన ఈ పండుగ కోసం వైవిధ్యమైన ఆభరణాలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

సినీ తారలు
నగలంటే మక్కువలేని మగువ ఉండదని, తమకు డైమండ్ జువెల్లరీస్, గోల్డ్ జువెల్లరీస్ అంటే ఎంతో ఇష్టమని సినీ నటీమణులు మదాలస శర్మ, షామిలి, శ్వేతాజాదవ్, ఆశా అన్నారు.

సినీ తారలు
ఈ సందర్భంగా మదాలస శర్మ, షామిలి, ఆషా, శ్వేతాజాదవ్, సౌమ్యలు ఆభరణాలు ధరించి తళుక్కుమన్నారు.

Click it and Unblock the Notifications