For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త బ్లాక్‌బెర్రీ: టి హబ్‌కు మద్దతు(ఫొటోలు)

|

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘టి హబ్' పేరుతో ఏర్పాటు చేయబోతున్న ఇంక్యుబేషన్ సెంటర్‌కు వర్చువల్ నెట్‌వర్క్ ద్వారా మద్దతిచ్చేందుకు సిద్ధమని బ్లాక్‌బెర్రీ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగ డైరెక్టర్ అన్నే మాథ్యూ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటు పూర్తయ్యాక డెవలపర్లకు సంస్థ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ ద్వారా సేవలందించేందుకు వీలవుతందన్నారు.

బ్లాక్ బెర్రీ పాస్‌పోర్ట్ మొబైల్‌ను రాష్ట్ర మార్కెట్లో మాథ్యూ గురురవారం ప్రవేశపెట్టారు. ప్రొఫెషనల్స్, ఉన్నతోద్యోగుల అవసరాలకు తగ్గ ఫీచర్లతో డిజైన్ చేసిన ఈ మొబైల్ ధరను రూ. 49,990గా నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఈ ఫోన్ రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి రాస్తున్నట్లు సంస్థ తెలిపింది.

రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐఎస్‌బి, ట్రిపుల్ ఐటి వంటి ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి ఈ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నది. టి హబ్ తోపాటు వైజాగ్‌లో ఏపి సర్కారు ఏర్పాటు చేయబోతున్న స్టార్టప్ విలేజ్‌కు కూడా అవసరమైతే సాంకేతిక మద్దతిచ్చేందుకు సిద్ధమని తెలిపారు.

Blackberry new phones launched in state market

English summary

సరికొత్త బ్లాక్‌బెర్రీ: టి హబ్‌కు మద్దతు(ఫొటోలు) | Blackberry new phones launched in state market

Blackberry news phones launched in state market on Thursday.
Story first published: Friday, October 10, 2014, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X