హైదరాబాద్: నగరంలోని సోమాజిగూడలోని కీర్తిలాల్స్ షోరూంలో మంగళవారం ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ సభ్యులకు వజ్రాభరణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిలాల్ రూపొందించిన ప్రత్యేక కలెక్షన్స్‌ను, సుప్రసిద్ధ డిజైనర్ కృష్ణ మెహతా డ్రెస్ డిజైన్స్ జోడించి అందమైన మోడల్స్ ప్రదర్శించారు.
వివిధ రకాల వజ్రాభరణాలను ధరించిన మోడల్స్ క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. వెడ్డింగ్ కలెక్షన్‌తో నటి సోనియా షో స్టాపర్‌గా నిలిచారు. ఈ కార్యక్రమంలో కీర్తిలాల్స్ సంస్థ క్రియేటివ్ డైరెక్టర్ సీమా మెహతా, జెమాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా(జిఐఏ) ప్రతినిధి సాయి, కీర్తిలాల్స్ బిజినెస్ స్ట్రాటజీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ పాల్గొన్నారు.

జువెల్లరీ షో
నగరంలోని సోమాజిగూడలోని కీర్తిలాల్స్ షోరూంలో మంగళవారం ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ సభ్యులకు వజ్రాభరణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

జువెల్లరీ షో
ఈ సందర్భంగా కీర్తిలాల్ రూపొందించిన ప్రత్యేక కలెక్షన్స్‌ను, సుప్రసిద్ధ డిజైనర్ కృష్ణ మెహతా డ్రెస్ డిజైన్స్ జోడించి అందమైన మోడల్స్ ప్రదర్శించారు.

జువెల్లరీ షో
ఈ జువెల్లరీ షోలో వెడ్డింగ్ కలెక్షన్‌తో సినీ నటి సోనియా షో స్టాపర్‌గా నిలిచారు.

జువెల్లరీ షో
వివిధ రకాల వజ్రాభరణాలను ధరించిన మోడల్స్ క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు.

జువెల్లరీ షో
ఈ కార్యక్రమంలో కీర్తిలాల్స్ సంస్థ క్రియేటివ్ డైరెక్టర్ సీమా మెహతా, జెమాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా(జిఐఏ) ప్రతినిధి సాయి, కీర్తిలాల్స్ బిజినెస్ స్ట్రాటజీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ పాల్గొన్నారు.

జెవెల్లరీ షో
ధగధగలాడే వజ్రాభరనాలను ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఓ మోడల్.

జువెల్లరీ షో
వివిధ రకాల వజ్రాభరణాలను ధరించిన అందమైన మోడల్స్ క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు.

జువెల్లరీ షో
ఈ సందర్భంగా కీర్తిలాల్ రూపొందించిన ప్రత్యేక కలెక్షన్స్‌ను, సుప్రసిద్ధ డిజైనర్ కృష్ణ మెహతా డ్రెస్ డిజైన్స్ జోడించి అందమైన మోడల్స్ ప్రదర్శించారు.

జువెల్లరీ షో
ధగధగలాడే వజ్రాభరనాలను ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఓ మోడల్.

సినీ నటి సోనియా
ఈ జువెల్లరీ షోలో వెడ్డింగ్ కలెక్షన్‌తో సినీ నటి సోనియా షో స్టాపర్‌గా నిలిచారు.

Click it and Unblock the Notifications