పీఎఫ్ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్ద (ఈపీఎఫ్ఓ)లోని నాలుగు కోట్ల మందికి పైగా చందాదారులు ఈ నెల 16 నుంచి తమ ఖాతాల వివరాలను నేరుగా ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చు. ఇందుకోసం ఏర్పాటు చేసిన యూనివర్సిల్ అకౌంట్ నెంబర్ (యుఎఎన్) వెబ్ పోర్టల్‌ను ప్రధాని నరేంద్రమోడీ 16న ప్రారంభించనున్నారు.
ఈ వెబ్ పోర్టల్ ద్వారా కంపెనీలు పీఎఫ్ వాటాను ప్రతినెల జమ చేస్తున్నాయా? లేదా ? లాంటి వివరాలను ఉద్యోగులు తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంతే కాదు యూనివర్సిల్ అకౌంట్ నెంబర్ అనేది పోర్టబుల్ ఖాతా కావడం వల్ల ఇకపై ఉద్యోగులు కంపెనీలు మారినా పీఎఫ్ ఖాతాల బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
గతంలో ఉద్యోంగ మారినప్పడల్లా అక్కడ కొత్త ఈపీఎఫ్ నెంబర్ వచ్చేది. ఈ తర్వాత పాత ఈపీఎఫ్ ఖాతలో ఉన్న మొత్తాన్ని కొత్త ఖాతాలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తేవి. కొంత మంది మార్పిడి చేసుకోకుండా అలాగే వదిలేసేవారు.
మూడేళ్లకు మించి ఈపీఎఫ్ ఖాతాలో సొమ్ము జమ కాకపోతే ఆ ఖాతాకు వడ్డీ చెల్లింపును నిలిపి వేస్తారు. సొమ్మును ప్రత్యేక ఖాతాలోకి మళ్లిస్తారు. ఇప్పటికే కొన్ని వేల ఈపీఎఫ్ ఖాతాలు ఇలా ఉన్నాయని అంచనా. ఇక నుంచి అలాంటి ఇబ్బంది ఉండదు.

16 నుంచి పీఎఫ్ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో
ఉద్యోగుల భవిష్య నిధి సంస్ద (ఈపీఎఫ్ఓ)లోని నాలుగు కోట్ల మందికి పైగా చందాదారులు ఈ నెల 16 నుంచి తమ ఖాతాల వివరాలను నేరుగా ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చు. ఇందుకోసం ఏర్పాటు చేసిన యూనివర్సిల్ అకౌంట్ నెంబర్ (యుఎఎన్) వెబ్ పోర్టల్‌ను ప్రధాని నరేంద్రమోడీ 16న ప్రారంభించనున్నారు.

16 నుంచి పీఎఫ్ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో
ఈ వెబ్ పోర్టల్ ద్వారా కంపెనీలు పీఎఫ్ వాటాను ప్రతినెల జమ చేస్తున్నాయా? లేదా ? లాంటి వివరాలను ఉద్యోగులు తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

16 నుంచి పీఎఫ్ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో
అంతే కాదు యూనివర్సిల్ అకౌంట్ నెంబర్ అనేది పోర్టబుల్ ఖాతా కావడం వల్ల ఇకపై ఉద్యోగులు కంపెనీలు మారినా పీఎఫ్ ఖాతాల బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గతంలో ఉద్యోంగ మారినప్పడల్లా అక్కడ కొత్త ఈపీఎఫ్ నెంబర్ వచ్చేది.

16 నుంచి పీఎఫ్ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో
ఈ తర్వాత పాత ఈపీఎఫ్ ఖాతలో ఉన్న మొత్తాన్ని కొత్త ఖాతాలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తేవి. కొంత మంది మార్పిడి చేసుకోకుండా అలాగే వదిలేసేవారు.

16 నుంచి పీఎఫ్ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో
మూడేళ్లకు మించి ఈపీఎఫ్ ఖాతాలో సొమ్ము జమ కాకపోతే ఆ ఖాతాకు వడ్డీ చెల్లింపును నిలిపి వేస్తారు. సొమ్మును ప్రత్యేక ఖాతాలోకి మళ్లిస్తారు. ఇప్పటికే కొన్ని వేల ఈపీఎఫ్ ఖాతాలు ఇలా ఉన్నాయని అంచనా. ఇక నుంచి అలాంటి ఇబ్బంది ఉండదు.

16 నుంచి పీఎఫ్ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో
ఖాతాదారుడు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ ఖాతా సంఖ్య ద్వారా తన వివరాలు నమోదు చేసుకోని, ఖాతకు సంబంధించిన తాజా సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు. చాలా మంది పీఎఫ్ ఖాతాల్లో వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు లేవు.

16 నుంచి పీఎఫ్ ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో
ఖాతా బదిలీ సందర్బంలోనూ, లేదా ఏదైనా చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు గాను ప్రతి ఖాతాకు తప్పనిసరిగా బ్యాంకు వివరాలు అందించాలని నిర్ణయించింది.

ఖాతా బదిలీ సందర్బంలోనూ, లేదా ఏదైనా చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు గాను ప్రతి ఖాతాకు తప్పనిసరిగా బ్యాంకు వివరాలు అందించాలని నిర్ణయించింది. అక్టోబర్ 15ననాటికల్లా ఖాతాదారులందరూ తమ బ్యాంకు వివరాలను నమోదు చేసుకోవాలి.
దీనికోసం వెంటనే కంపెనీ యాజమాన్యానికి ఒక ఖాళీ చెక్కు ప్రతిని అందించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మీరు పీఎఫ్ మొత్తం వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు నేరుగా మీ బ్యాంక్ ఖాతాకే డబ్బు జమ అవుతుంది.

Click it and Unblock the Notifications