హైదరాబాద్: వినియోగదారులను నిరంతరం ఆకట్టుకోవాలంటే మారుతున్న వారి అభిరుచులకు అనుగుణంగా వినూత్న పద్ధతులతో బ్రాండ్ ముద్ర చెరిగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ తాన్యా దుబాష్ తెలిపారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ నూతన సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
‘విజయవంతంగా బ్రాండ్‌ను నిలబెట్టడం, దాన్ని కొనసాగించడం'అనే అంశంపై ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాన్యా దుబాష్ మాట్లాడారు. వచ్చే పదేళ్ల కాలంలో 26శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేయాలని గోద్రేజ్ గ్రూప్ భావిస్తోందని చెప్పారు. ఇందుకు బ్రాండ్‌ను ఒక విలువైన ఆస్తిగా పరిగణిస్తోందని వివరించారు.
బ్రాండ్ అంటే ఒక ఆస్తి, ఒక నమ్మకం, కంపెనీపై భరోసాకు చిహ్నం అని చెప్పిన తాన్యా.. అందుకే ప్రతి రోజు గోద్రేజ్ 50 కోట్ల మందికి పైగా వినియోగదారులకు వస్తువులను విక్రయిస్తోందని చెప్పారు. ‘ప్రధాన బ్రాండ్ తోపాటు ఎన్నో బ్రాండ్లతో గ్రూప్ వస్తువులను విక్రయిస్తోంది. గోద్రేజ్ 117ఏళ్ల నాటి బ్రాండ్ అయినప్పటికీ.. వినియోగదారుల్లో గోద్రేజ్ బ్రాండ్ చెరిగిపోకుండా ఉంది' అని చెప్పారు.
నేటి నినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు, కంపెనీని తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని తాన్యా దుబాష్ తెలిపారు. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు త్వరలో కొత్త బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. దీపావలి నాటికి 10 నుంచి 15 నూతన ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తామని తాన్యా చెప్పారు.

తాన్యా దుబాష్
వినియోగదారులను నిరంతరం ఆకట్టుకోవాలంటే మారుతున్న వారి అభిరుచులకు అనుగుణంగా వినూత్న పద్ధతులతో బ్రాండ్ ముద్ర చెరిగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ తాన్యా దుబాష్ తెలిపారు.

ఫిక్కీ
‘విజయవంతంగా బ్రాండ్‌ను నిలబెట్టడం, దాన్ని కొనసాగించడం'అనే అంశంపై ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాన్యా దుబాష్ మాట్లాడారు.

ఫిక్కీ
వచ్చే పదేళ్ల కాలంలో 26శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేయాలని గోద్రేజ్ గ్రూప్ భావిస్తోందని చెప్పారు. ఇందుకు బ్రాండ్‌ను ఒక విలువైన ఆస్తిగా పరిగణిస్తోందని వివరించారు.

ఫిక్కీ
బ్రాండ్ అంటే ఒక ఆస్తి, ఒక నమ్మకం, కంపెనీపై భరోసాకు చిహ్నం అని చెప్పిన తాన్యా.. అందుకే ప్రతి రోజు గోద్రేజ్ 50 కోట్ల మందికి పైగా వినియోగదారులకు వస్తువులను విక్రయిస్తోందని చెప్పారు.

ఫిక్కీ
‘ప్రధాన బ్రాండ్ తోపాటు ఎన్నో బ్రాండ్లతో గ్రూప్ వస్తువులను విక్రయిస్తోంది. గోద్రేజ్ 117ఏళ్ల నాటి బ్రాండ్ అయినప్పటికీ.. వినియోగదారుల్లో గోద్రేజ్ బ్రాండ్ చెరిగిపోకుండా ఉంది' అని చెప్పారు.

తాన్యా దుబాష్
నేటి నినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు, కంపెనీని తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని తాన్యా దుబాష్ తెలిపారు.

తాన్యా దుబాష్
మార్కెట్లో కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు త్వరలో కొత్త బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోనున్నట్లు తెలిపారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications