‘బయో ఏసియా’ సైట్ ప్రారంభించిన కెసిఆర్(ఫొటో)
హైదరాబాద్: హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న బయో ఏసియా -2015 సదస్సు వైబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ‘జీవశాస్త్రంలో ఎదుగుతోన్న పరిణామ క్రమం' పై ఈ సదస్సు జరుగనుంది.
హెచ్ఐసిసిలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4 వరకు నిర్వహించే ఈ సదస్సుకు 60 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

నిరుడు హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏసియా సదస్సుకు 51 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు పాల్గొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రూ. 1300 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి బయో ఏసియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు.

More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications