సిగ్నస్ ఆస్పత్రిని ప్రారంభించిన కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని నిజాంపేట క్రాస్‌రోడ్డు ఎదురుగా ఉన్న సర్ధార్‌పటేల్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు వచ్చిన సిఎం కెసిఆర్‌కు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు స్వాగతం పలికారు.
జ్యోతి ప్రజ్వలన చేసి ఆస్పత్రిని ప్రారంభించిన కెసిఆర్.. అనంతరం అక్కడి ఆపరేషన్ థియేటర్, ల్యాబ్‌లు, ఇతరత్రా సదుపాయాలను పరిశీలించారు. జీర్ణకోశ వ్యాధులకు ప్రత్యేక చికిత్సను అందిస్తామని ఆస్పత్రి చీఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సిఈఓ డాక్టర్ ఐ. శ్రీవేణు తెలిపారు.
ఇతర కార్పొరేట్ ఆస్పత్రులతో పోల్చుకుంటే 50 శాతం తక్కువ ధరకే చికిత్స అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పద్మారావు, కె శంకర్ గౌడ్, కార్పొరేటర్లు సామ్రాజ్యం బాబూరావు, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్
నిజాంపేట క్రాస్‌రోడ్డు ఎదురుగా ఉన్న సర్ధార్‌పటేల్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

కెసిఆర్
ఆదివారం ఉదయం 11.30 గంటలకు వచ్చిన సిఎం కెసిఆర్‌కు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు స్వాగతం పలికారు.

కెసిఆర్
జ్యోతి ప్రజ్వలన చేసి ఆస్పత్రిని ప్రారంభించిన కెసిఆర్.. అనంతరం అక్కడి ఆపరేషన్ థియేటర్, ల్యాబ్‌లు, ఇతరత్రా సదుపాయాలను పరిశీలించారు.

కెసిఆర్
జీర్ణకోశ వ్యాధులకు ప్రత్యేక చికిత్సను అందిస్తామని ఆస్పత్రి చీఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సిఈఓ డాక్టర్ ఐ. శ్రీవేణు తెలిపారు. ఇతర కార్పొరేట్ ఆస్పత్రులతో పోల్చుకుంటే 50 శాతం తక్కువ ధరకే చికిత్స అందిస్తామని చెప్పారు.

కెసిఆర్
ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పద్మారావు, కె శంకర్ గౌడ్, కార్పొరేటర్లు సామ్రాజ్యం బాబూరావు, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications