బెంగళూరు: బిగ్ బన్యన్ వైన్స్ తన 8వ వార్షికోత్సవాన్ని(బర్త్ డే) పురస్కరించుకుని జులై 8 నుంచి 14 వరకు తన వినయోగదారుల కోసం ప్రత్యేకమైన పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వారికి కేరళలోని కుమరకోమ్ లేక్ రిసార్ట్స్‌లో ప్రయాణ ఖర్చులతో పాటు అక్కడ బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంకా మరెన్నో అవకాశాలను కూడా బిగ్ బన్యన్ వైన్స్ కల్పిస్తోంది.
బెంగళూరులోని 9 ప్రముఖ రెస్టారెంట్లలో తన వార్షికోత్సవ ప్రమోషన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు సరసమైన ధరలకే అందిస్తోంది. ప్రతీ వినియోగదారుడికి ఓ చాక్లెట్ బాక్స్‌ను అందజేయడం జరుగుతుందని బిగ్ బన్యన్ తెలిపింది. బిగ్ బన్యన్ వార్షికోత్సవం సందర్భంగా ఈ రెస్టారెంట్లలో పలు పోటీలను బిగ్ బన్యన్ నిర్వహిస్తోంది. మీరు ఏదైనా ఒక బర్త్ డే సందేశాన్ని కార్డుపై రాసి ఇక్కడ డ్రాప్ చేయవచ్చు. అందులో ఉత్తమ సందేశాన్ని ఎంపిక చేసి విజేతలకు రెండు రాత్రులు, మూడు రోజులపాటు కుమరకోమ్ లేక్ రిసార్ట్స్ పర్యటనకు, బస చేసేందుకు అయ్యే ఖర్చులు బిగ్ బన్యన్ వెచ్చించనుంది.

ఈ పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన రెస్టారెంట్లలో ప్రతీ టేబుల్‌పై టెంట్ కార్డు ఉంటాయి. దానిపై పూర్తి వివరాలు ఉంటాయి. దానిని అనుసరించి ఔట్ లెట్స్ ఫేస్‌బుక్ పేజిలో బర్త్ డే సందేశం పోస్ట్ చేయడంతోపాటు ఆ దంపతుల సెల్ఫీని అప్‌లోడ్ చేయాలి. విజేతలకు ఫేస్‌బుక్ ద్వారానే వివరాలు అందజేయబడతాయి.
ఈ సందర్భంగా బిగ్ బన్యన్ వైన్స్ బ్రాండ్ మేనేజర్ ఐషా సహానీ మాట్లాడుతూ.. వేడుకలు గురించిన వివరాలు తెలిపారు. బిగ్ బన్యన్ 8వ వార్షికోత్సవం సందర్భంగా తమ సంతోషంలో అందర్నీ భాగం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ధరలను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. తాము నిర్వహించే పోటీల్లో విజేతలకు రెండు రాత్రులు, మూడు రోజులపాటు కుమరకోమ్ లేక్ రిసార్ట్స్ పర్యటనకు, బస చేసేందుకు అయ్యే ఖర్చులు బిగ్ బన్యన్ వెచ్చించనుందని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications