
ఇక వివరాల్లోకి వెళితే స్వాన్ టెలికం అనేది అనిల్ అంబానీ గ్రూపులోని బినామీ కంపెనీఅని ప్రాసిక్యూషన్ వాదిస్తుంది. ఈ కంపెనీకి అసలు టెలికం స్పెక్ట్రం గానీ, లైసెన్సు గానీ పొందే అర్హత లేదని ప్రాసిక్యూషన్ వాదించగా, ఈ విషయాన్ని అంబానీ తరఫు డిఫెన్స్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. అసలు ప్రాసిక్యూషన్ సాక్షులుగా అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలను పిలవడాన్ని రిలయన్స్ టెలికం కంపెనీ బుధవారం సవాలుచేయగా, కోర్టు దాన్ని తిరస్కరించి జూలై 19న అనిల్ అంబానీ, టీనాలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
కోర్టులో స్వాన్ టెలికం కంపెనీ గురించి తెలుసా అని ప్రాసిక్యూషన్ తరుపు న్యాయవాదులు ప్రశ్నించగా... స్వాన్ టెలికం కంపెనీ అనేది ఒకటుందని గానీ, దాని గురించి గానీ తనకు ఏమీ తెలియదని అనిల్ అంబానీ కోర్టుకు తెలిపారు. స్వాన్ టెలికం కంపెనీ 2008వ సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం లైసెన్సుని పొందింది. ఐతే టెలికం రంగం గురించి చర్చించడానికి పలుమార్లు టెలికం శాఖ మంత్రులు దివంగత ప్రమోద్ మహాజన్, ఎ.రాజా, కపిల్ సిబల్ తదితరులను పలుమార్లు కలిశానని చెప్పారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications