స్టాక్ మార్కెట్స్: 11 నెలల కనిష్ట స్దాయిని నమోదు చేసిన నిఫ్టీ

Nifty
Bajaj Auto: Quotes, News
BSE 10867.00BSE Quote142 (-1.31%)
NSE 10864.00NSE Quote160 (-1.47%)
ICICI Bank: Quotes, News
BSE 1298.00BSE Quote3.25 (-0.25%)
NSE 1298.00NSE Quote4 (-0.31%)
ముంబై: అంతర్జాతీయంగా రూపాయి పతనం.. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, పీఎసయూ, రియల్ ఎస్టేట్ రంగాల షేర్ల అమ్మకాల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 52 వారాల కనిష్ట స్దాయిలో ట్రేడ్ అవుతుంది. ఈరోజు 2 గంటల ప్రాంతంలో 138 పాయింట్లను నష్టపోతూ 5,369 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బాంబే స్టాక్ ఎక్సేంజ్ అత్యధికంగా 426 పాయింట్లను నష్టపోతూ 18,172 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

ఈరోజు ఉదయం నుండి పతనస్దాయిలో ఉన్న రూపాయి మరింత పతనం దిశగా కొనసాగుతుంది. డాలర్‌ పోలిస్తే 62.45 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే విదేశీ పెట్టుబడులు వెనక్కిపోవడం వల్ల స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్లు మరింతగా దెబ్బతిన్నాయి. విదేశీ సంస్థాగత మదుపుదారులు గత శుక్రవారం ఏకంగా 563.23 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ వర్గాల సమాచారం.

ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంకు, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, ఎల్అండ్టీ షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఆసియాకు చెందిన పలు కంపెనీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి.

వన్ఇండియా మనీ తెలుగు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+