
టాటా గ్రూప్‌తో కలిసి విమాన సేవలు చౌకగా అందించే క్రమంలో ఇతర విమానయాన సంస్దల మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని మేము భావించడం లేదని.. అంతేకాకుండా ఆ కంపెనీల నుండి పోటీని సమర్దంగా ఎదుర్కొనగలమని చెప్పారు. 120 కోట్ల జనాభా కలిగిన ఇంత పెద్ద మార్కెట్‌లో మాకంటూ ప్రత్యేకంగా మార్కెట్‌ను సృష్టించుకుంటామని అన్నారు. రూ. 80 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమవుతున్న ఈ జేవీలో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ఏషియా 49 శాతం, టాటాసన్స్ 30 శాతం, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ 21 శాతం పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.
దేశీయ విమానయాన రంగంలో సాధ్యమైనంత వరకూ తక్కువ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ఏజెంట్లను దూరంగా ఉంచి ఆన్ లైన్‌లో టిక్కెట్లను విక్రయించడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా.. తక్కువ ధరలకు టిక్కెట్లను విక్రయిస్తామని చెప్పారు. భారత్‌లో 90 శాతం విమానయాన టిక్కెట్లు ఏజెంట్ల ద్వారానే విక్రయం అవుతున్నాయని.. ఐతే ఎయిర్ ఏషియా 80 శాతానికి పైగా టిక్కెట్లను తన వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తోందని చెప్పారు. మా వ్యూహం ఖచ్చితం. వీలైనంత తక్కువ ఛార్జీలు, మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు. టోనీ ఫెర్నాండెజ్ మంగళవారం పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్‌తో భేటీ కానున్నారు. అత్యంత ఖరీదైన న్యూఢిల్లీ, ముంబై విమానాశ్రయాలకు వెంటనే సర్వీసులను ప్రవేశపెట్టే ఆలోచన లేదని అన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications