
(4 fixed deposits with high interest rates and good safety)
పెరిగిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్), మార్కెట్లో బలహీన డిమాండ్, మౌలిక రంగంలో తగినన్ని పెట్టుబడులు లేకపోవడం వంటి ఇబ్బందుల కారణాలతో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు క్లిష్ట రోజులు ఇంకా తొలగిపోలేదని కార్పొరేట్లు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది Q3లో కరెంట్ అకౌంట్ లోటు గరిష్టంగా 6.7శాతాన్ని తాకిన సంగతి తెలిసిందే. అధికంగా పెరిగిన కరెంట్ అకౌంట్ లోటుతో దిగుమతులు భారంగా మారనున్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తోందని సర్వేలో పాల్గొన్న 28 శాతం కార్పొరేట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Q3 సర్వేలో 15 శాతం మంది ఈ విధంగా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బ్యాంకులు గనుక తక్షణం వడ్డీరేట్లను తగ్గించకపోతే.. తమ భవిష్యత్ పెట్టుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఏకంగా 74 శాతం మంది పేర్కొన్నారు. ఇటీవల బంగారం ధరలను పెంచడం ద్వారా ప్రజలను బంగారానికి దూరంగా ఉంచడంతో పాటు దిగుమతుల తగ్గింపు ద్వారా కరెంట్ అకౌంట్ లోటును అరికట్టే భాగంలో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. బంగారం దిగుమతులపై సుంకం పెంచడం ఆరు నెలల్లో ఇది రెండవసారి. ఈ ఆరు నెలల్లో రెండు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం 4 శాతం సుంకాన్ని పెంచింది. బంగారం,ముడిచమురు దిగుమతులు పెరుగుతండటంతో క్యాడ్ పెరుగుతుంది. దీంతో బంగారం దిగుమతులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పలు చర్యలు తీసుకుంటుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications