జూన్ 1 నుండి కేపిటల్ విభాగంలో ఎస్టీటీని తగ్గించిన ఎన్ఎస్ఈ

ఇక ఫ్యూచర్స్ విభాగంలో సెక్యూరిటీల విక్రయంపై పన్నును 0.017 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎన్ఎస్ఈ విడుదల చేసిన సర్క్యులర్లో తెలిపింది. ఈక్విటీ సంబంధిత ఈక్విటీ విక్రయానికి సంబంధించి ఏదైనా గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్సేంజ్ లో యూనిట్ విక్రయం డెలివరీకి ఎన్టీటీని 0.1 శాతం నుండి 0.001 శాతానికి తగ్గించగా.. కొనుగోలుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 0.1 శాతాన్నే కొనసాగించనున్నారు. ఇది ఇలా ఉంటే ఇతర లావాదేవీలకు సంబంధించి ఎన్టీటీ రేటులో ఎలాంటి మార్పు లేదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) స్పష్టం చేసింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications