
ఎయిర్ సెల్, వోడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఫోన్ బిల్లింగ్ వివాదాలు 0.11 శాతం నుండి 2.42 శాతం రేంజిలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఎయిర్ సెల్ ఎక్కువ శాతం 2.42గా కలిగి ఉంది. ఎయిర్ సెల్ పోస్ట్ పెయిడ్ బిల్లులు గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్దాన్ లాంటి రాష్ట్రాల్లో 0.11 శాతం నుండి 0.25 శాతంగా నమోదైంది. పోస్ట్ పెయిడ్ సర్వీసెస్‌ను అందించే టెలికమ్ కంపెనీలు వినియోగదారుల నుండి వసూలు చేసే తప్పుడు బిల్లులు 4.37 శాతం నుండి 5.68 శాతానికి పెరిగాయి. ఈ విషయంపై కంపెనీలు ఎటువంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం.
సాధారణంగా సర్వీస్ ఏరియాలో మొత్తం బిల్లుల్లో 0.1 శాతం బిల్లులు సమస్యాత్మకంగా ఉంటే, ఆ సర్కిల్‌ను వివాదస్పద సర్కిల్‌గా పరిగణిస్తారు. వొడాఫోన్‌కు నాలుగు, ఐడియాకు మూడు సర్కిళ్లలో ఇలాంటి వివాదాలున్నాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎస్‌లకు సంబంధించి ఇది ఒక్కో సర్కిల్‌గా ఉంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications