బకాయిలను చెల్లిస్తే జరిమానాలు మాఫీ చేస్తాం: ఆర్దిక మంత్రి చిదంబరం

ఆదాయ పన్ను అధికారులు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆర్దిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. 70 వేల మందికి నోటీసులు జారీ చేయగా 10 వేల మంది వెంటనే స్పందించారు. నోటీసులు అందిన వెంటనే వారి ఆదాయాలను వెల్లడించడంతో పాటు పన్నులు చెల్లించారు. బకాయిలు కట్టేస్తే జరిమానాలు విధించకూడదన్న అభిప్రాయంలో పన్ను అధికారులు ఉన్నారని, ఈ అవకాశాన్ని అసెసీలు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు సుమారు 13.5 లక్షల రిటర్న్ దాఖలయ్యాయని, గత సంవత్సరం 10.81 లక్షలు రిటర్న్ దాఖలయ్యాయని కనుక అదనంగా 15 శాతం దాఖలయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications