2012-13 ఆర్దిక సంవత్సరానికి 8.5% వడ్డీ: ఈపీఎఫ్ఓ

2010-11 ఏడాదిలో 9.5 శాతంగా ఉన్న ఈపీఎఫ్ఓ వడీరేటును గతేడాదిలో ఏకంగా 8.25 శాతానికి కోతపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, వడ్డీరేటుకు సంబంధించిన ప్రతిపాదనను ముందుగా సలహా సంఘమైన ఆర్థిక, పెట్టుబడుల కమిటీ(ఎఫ్ఐసీ)కి ఈ నెల 14న ఈపీఎఫ్ఓ సమర్పించనుంది. ఈ కమిటీ ఆమోదం లభించాక ఈ ప్రతిపాదన తుది ఆమోదం కోసం కార్మిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సీబీటీ పరిశీలనకు వెళ్తుంది. ఆర్దిక శాఖ సమ్మతించిన తర్వాత ప్రభుత్వం వడ్డీ రేటుపై నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2010-11లో ఈపీఎఫ్ఓ 9.5 శాతం వడ్డీని చెల్లించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications