వచ్చే ఆర్దిక సంవత్సరం వృద్ది రేటు 6.7 శాతం: ఫిక్కి ఎకనామిక్ అవుట్‌లుక్

సంస్కరణలకు ప్రభుత్వం సానుకూలంగా ఉం దన్న సంకేతాల కారణంగా సెంటిమెంట్ మెరుగుపడిందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఆర్బీఐ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని చెప్పారు. భారతీయ పారిశ్రామిక రంగం మంగళవారం నాటి సమీక్షలో రెపో రేటు, సిఆర్‌ఆర్‌ను 25-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోందన్నారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 0.75 శాతం నుంచి 1 శాతం మేర రెపో రేటు తగ్గుతుందనే నమ్మకం వ్యక్తమైందని సర్వే తెలిపింది. వృద్ధిరేటు తిరిగి పుంజుకునేందుకు ఇది కీలక తరుణమని పేర్కొంది. కాగా, ఆర్థిక ఇబ్బందుల నుంచి అమెరికా కోలుకుంటుందనే అంచనాలు ఎక్కువగా ఉన్న క్రమంలో ఆర్బిఐ వడ్డీరేట్లను తగ్గించడం పారిశ్రామిక రంగానికి ప్రాణవాయువును అందిచినట్లే అవుతుందని కిద్వాయ్ తన ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications