
ప్రస్తుతం రైల్వే శాఖ చక్రాల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడింది. కాగా, మూడేళ్లలో ఈ ప్లాంటు ఏర్పాటు కానుంది. హైస్పీడ్ రైళ్లకు కావాల్సిన చక్రాలను సైతం ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. చక్రాల తయారీకి కావాల్సిన ముడి సరుకును వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి సరఫరా చేస్తారు. ప్రతి సంవత్సరం రైల్వేలకు 70 వేల చక్రాలు అవసరమవుతున్నాయి. కొత్త వ్యాగన్లు, కోచ్‌లు పట్టాలెక్కనుండడంతో 2016-17 నాటికి డిమాండ్ ఒక లక్ష చక్రాలకు చేరుకుంటుందని అంచనా. అలాగే ఈ ఒప్పందం కింద తూర్పు రైల్వే విభాగానికి చెందిన జగదల్ పూర్-కిరండల్ విభాగంలోని 150 కిలోమీటర్ల కొత్తవలస-కిరండల లైన్ డబ్లింగ్ పనులను ఎన్‌ఎండిసి చేపడుతుంది.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వేణీప్రసాద్ వర్మ, రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ భన్సాల్ సమక్షంలో ఈ రెండు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉక్కు శాఖ మంత్రి వేణీప్రసాద్ వర్మ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమకు ఇనుప ఖనిజం డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ విస్తరణ చేపట్టామన్నారు. కొత్తవలస-కిరండల్ రైల్వే లైను డబ్లింగ్ పనుల మూలంగా ఉక్కు రంగానికి ప్రయోజనం చేకూరడమే కాకుండా ఒడిశా- ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనుల రాకపోకలకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications