
ఇక గురువారం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థికమంత్రుల సాధికార కమిటీ సమావేశంలో సిఎస్‌టి పరిహారం అంశంపై విస్తృతస్థాయ లో చర్చంచారు. ఈ చర్చలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధానం అమలు చేయడానికి ముందుగానే కేంద్ర అమ్మకం పన్ను (సిఎస్‌టి) పరిహారం అంశాన్ని తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. దీంతో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు అడ్డంకిగా ఉన్న అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేస్తుందని చిదంబరం అన్నారు.
ఒక కమిటీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్‌టీ) పరిహారంపై దృష్టి పెడుతుందని.. మరొకటి జీఎస్‌టీ సేవల పన్ను అమలుపై రూలకల్పన చేస్తుందని చిదంబరం అన్నారు. ఈ కమిటీ డిసెంబర్ 31 నాటికి నివేదిక సమర్పిస్తుందన్నారు. ఈ రెండు కమిటీలు ఎస్‌టీని ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని ఆయన వివరించారు. రెండు కమిటీలకు సాధికారిక కమిటీ చెైర్మన్ సుశీల్ కుమార్ మోడీ నేతృత్వం వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ సభ్యులును నామినేట్ చేస్తుంది. రెవెన్యూ కార్యదర్శి ఈ రెండు కమిటీలకు చీఫ్‌గా వ్యవహరిస్తారు. సబ్ కమిటీ తుది నివేదిక రూపొందించిన తర్వాత ఆర్థికశాఖ మంత్రి ఈ నివేదికను రాష్ట్రాల ఆర్థికశాఖ ముందుకు తెస్తారు.
జీఎస్‌టీ గురించి ప్రస్తావిస్తూ... అన్నీ రాష్ట్రాలు ఎలాంటి మినహాయింపులు అడగకుండా జీఎస్‌టీ అమలుకు మద్దతిస్తున్నాయి. అయితే రాష్ట్రాలు మాత్రం జీఎస్‌టీ అమల్లోకి తెచ్చే ముందు సీఎస్‌టి అంశాన్ని పరిష్కరించాలని రాష్ట్రాలకు రావాల్సిన నష్టపరిహారాన్ని పూర్తి చెల్లించాలని పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం సీఎస్‌టీపై రాష్ట్రాలు కోల్పోతున్న ఆదాయంపై తాము దృష్టి పెడుతున్నాని.. రెండు సంవత్సరాల పాటు కేంద్రం వారికి నష్టపరిహారం చెల్లిస్తుంది. మూడవ సంవత్సరం నంచి పాక్షికంగా తగ్గించుకుంటూ వస్తుంది. నాలుగవ సంవత్సరం నుంచి పూర్తిగా ఎత్తివేస్తుందని. అయితే ఈ అంశం నుంచి తాము తప్పించుకోవడం లేదని చిదంబరం స్పష్టం చేశారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications