రూ. లక్ష వరకు నగదుని ఆన్లైన్లో ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు

ఛార్జీల తగ్గింపుపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకుందీ ఆర్దిక శాఖ కొన్ని బ్యాంకులు ఇంత వరకూ తెలియజేయలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అధిక వ్యాపారం జరుగుతున్న 20 శాతం బ్రాంచీలను గుర్తించి, ఆయా బ్రాంచీలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చెక్కు ఆధారిత లావాదేవీల సంఖ్యను కనీసం ఐదవ వంతుకు తగ్గించడంపై దృష్టి పెట్టాలని కూడా బ్యాంకులకు ఆర్థికశాఖ సూచించింది. స్వల్ప మొత్తాలు కాకుండా భారీ చెల్లింపులు, పంపిణీలు అన్నీ ఆన్లైన్ మార్గంలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్థ వినియోగం వల్ల లభించే ప్రయోజనాలను కస్టమర్లకు అందించడం ద్వారా నగదురహిత లావాదేవీల విధానాన్ని మరింత పటిష్టం చేయవచ్చని ఇటీవల బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications