ఈ-ఫైలింగ్ గడువుని ఆగస్టు 31 వరకు పొడిగించిన ప్రభుత్వం

జూలై 31లోగా అందరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండగా నార్తరన్ గ్రిడ్ హాఠాత్తుగా కుప్పకూలడంతో ఈ-ఫైలింగ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉన్నతాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. సంవత్సరం ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారు, విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్న వారు, హిందు అవిభక్త కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం నుంచి తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలన్న నిబంధన విధించిన సంగతి తెలిసిందే.
అలాగే ఆదాయం రూ.60 లక్షలు దాటిన వ్యాపార సంస్థలు, రూ. 15 లక్షల ఆదాయం దాటిన వృత్తి నిపుణులు కూడా ఈ-ఫైలింగ్ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలి. 2011-12 సంవత్సరంలో 1.64 కోట్ల మంది ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేయగా, ఈ మార్చి నాటికి 1.92 కోట్ల మంది ఈ-ఫైలింగ్ కోసం నమోదు చేసుకున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications